మన భారత భాగవత రామాయణం లో రకరకాల మనుషుల్ని చూస్తాం.అలాగే మన సంస్కృతంలాగా అతిప్రాచీన భాష గ్రీక్ .వింత కథలు మనుషులు కనపడతారు.గ్రీస్ దేశం లో చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉండేవి. ఆర్గోన్ అనే బుల్లి రాజ్యంకి అక్రీసియస్ అనేవాడు రాజు మహాస్వార్ధ పరుడు.అసమర్ధుడు కూడా. ఇతని కూతురు పేరు దానే.చాలా మంచి పిల్ల.పెళ్లి చేద్దామని రాజు జాతకం చూపిస్తాడు.ఆమెకు పెళ్లి చేశాక కొడుకు పుడితే తనకు ప్రాణగండం ఉంది అని తెలుసు కుని కూతురికి పెళ్లి చేయనని భీష్మించాడు.ఒంటి స్తంభం మేడలోపైన దాని ని బందీగా ఉంచాడు.వేటకుక్కలు భటులను కాపలాపెట్టి మంచి నీరు తప్ప ఆహారం పెట్టకుండా హింసించాడు.ఇది చదివాక కంసుడు గుర్తుకు వస్తాడు కదూ?🌹
అక్రీసియన్ రాజు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి