బాలలు మారిన వీరి బిరుదులు జతపరచండి.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .
 1) కందుకూరు వీరేశలింగం --- ఆంధ్రనాటక పితామహుడు.
2) గురజాడఅప్పారావు --- ఆంధ్ర కేసరి.
3) మాడపాటి హనుమంతురావు --- ఆంధ్రా తిలక్ .
4) కల్లూరి సుబ్బారావు --- ఆంధ్ర భీష్మ.
5) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య --- ప్రజాకవి.
6) న్యాయపతి సుబ్బారావు --- గద్యతిక్కన.
7) గాడిచర్ల హరిసర్వోత్తమరావు --- రాయలసీమ పితామహుడు.
8) టంగుటూరి ప్రకాశం --- ఆంధ్రపితామహుడు.
9) ధర్మవరం కృష్ణమాచార్యులు --- ఆంధ్రభీమ.
10) దండమూడి రాజగోపాలరావు --- ఆంధ్రరత్న.
సమాధానాలు.
1) గద్యతిక్కన.2) ప్రజాకవి.3) ఆంధ్రపితామహుడు. 4) రాయలసీమ పితామహుడు. 
5) ఆంధ్రరత్న.6) ఆంధ్రభీష్మ7) ఆంధ్రతిలక్ .8) ఆంధ్ర కేసరి. 9) ఆంధ్ర నాటక పితామహుడు 10) ఆంధ్రభీమ.          


కామెంట్‌లు