"గర్భము దాల్చె సర్పమన గప్పయె కారణమాయె వింతగన్ "
========================================
దర్భల మధ్య సర్పమును తాండవ మాడగ కప్పగెంతగన్
నిర్భయమొంది మానవులు నేమము దప్పిన పిచ్చివాగుడే
నర్భకులాడు మాటలకు నందరు నవ్విరి సాధ్యమా! ధరణ్
గర్భము దాల్చె సర్పమన గప్పయె కారణమాయె వింతగన్! .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి