కాళిదాసు;- కొప్పరపు తాయారు

 ఈయన జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈయన సంస్కృతి వి చాలా గొప్ప కవి ముఖ్యమైన రచనలు రామాయణం మరియు భారతం యొక్క వేదాలు
     ఈయన ప్రధాన రచనలు.
రఘువంశం మొత్తం రఘువంశ వృక్షం తెలిపారు
మేఘదూత :పద్య కావ్యం
ఇతిహాసం: కుమార సంభవం కుమార సంభవం ఇందులో పార్వతి దేవి జన్మ వృత్తాంతం పద్య రూపంలో తెలిపారు. అంతా సంస్కృతం లో నే          కొన్ని చిన్న రచనలు. కూడా చేశారు
  ఖండ కావ్యాలు చిన్న పద్యాలు
           ఋతు సంహారములు: ఆరు ఋతువులు గురించి వివరించి తెలిపారు ఖండకావ్యంగా రచించారు.
నాటకాలు: అభిజ్ఞాన  శాకుంతలం
      ఈయన భారతీయ  కవుల యువ రాజుగా పరిగణింపబడ్డారు
                ఈయన మహాకవి  ఆంగ్లేయులు ఈ ఇతిహాసాలని పద్య కావ్యాలని అనువదించి నిక్షిప్తంగా పరుచుకున్నారు.అంతటి గొప్ప కవి.అన్నింటి కంటే ఈయన మేఘదూత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చు కోవడమే కాదు వివిధ భాషలలోకి అనవదింపబడినది
కామెంట్‌లు