1) గోరుచుట్టుపై --- పోటు.
2) చెట్టుముందా -- ముందాఅనట్లు.
3) తంతే -- బుట్టలో పడ్డట్టు.
4) తాచెడ్డ -- వనమెల్లాచెరిచినట్లు.
5) తాటాకు చప్పుళ్లకు --- బెదరవు.
6) గురివింద తన --- ఎరుగనట్లు.
7) కాకులనుకొట్టి ---- వేసినట్లు.
8) గొంగట్లో -- వెంట్రుకలు వచ్చాయంటేఎలా?
9) ఆడలేనమ్మ--- ఓడుఅందట.
10) చదువురాని మొద్దు ---- ఎద్దు.
సమాధానాలు:
1) రోకలి.2) విత్తు. 3) బూర్లే. 4) కోతి.5) కుందేళ్లు. 6) నలుపు.
7) గద్దలకు.8) తింటూ.9)మద్దెల. 10) కదల్లేని.
2) చెట్టుముందా -- ముందాఅనట్లు.
3) తంతే -- బుట్టలో పడ్డట్టు.
4) తాచెడ్డ -- వనమెల్లాచెరిచినట్లు.
5) తాటాకు చప్పుళ్లకు --- బెదరవు.
6) గురివింద తన --- ఎరుగనట్లు.
7) కాకులనుకొట్టి ---- వేసినట్లు.
8) గొంగట్లో -- వెంట్రుకలు వచ్చాయంటేఎలా?
9) ఆడలేనమ్మ--- ఓడుఅందట.
10) చదువురాని మొద్దు ---- ఎద్దు.
సమాధానాలు:
1) రోకలి.2) విత్తు. 3) బూర్లే. 4) కోతి.5) కుందేళ్లు. 6) నలుపు.
7) గద్దలకు.8) తింటూ.9)మద్దెల. 10) కదల్లేని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి