తెలుగుభాషా చైతన్య సమితి మరియు తెలంగాణ గౌడ రాజ్యాధికార సమితి సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని రవీంద్ర భారతి సభాప్రాంగణం లో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల సంధర్భంగా రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించిన కవి సమ్మేళనం లో తెలంగాణ తెలుగుభాషా చైతన్య సమితి అధ్యక్షులు
పి.బడేసాబ్ గారు ,తెలంగాణ గౌడ రాజ్యాధికార సమితి అధ్యక్షులు బత్తిన గౌడ్ గారు మరియు కార్య నిర్వాహక సభ్యులు ప్రముఖ కవి, సాహితీ వేత్త చంద్రమౌళి మరియు నంది పురస్కార గ్రహీత డాక్టర్ దీపక్ న్యాతి కవి, రచయిత సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్,విశ్రాంత ఆచార్యులు, విశాఖపట్నం.
'తెలంగాణ శివాజీ -సర్దార్ పాపన్న' అనే కవితా గానం చేసినపుడు ముఖ్య అతిధిగా సర్వాయి పాపన్న వంశస్థులు, సర్వాయి పాపన్న గా సినిమాలో నటించిన హీరో సర్వాయి జైహింద్ గౌడ్ చేతులమీదుగా అభినందనలు తెలుపుతు ప్రశంసా పత్రం తో పాటు ఘనంగా సత్కరించారు. ప్రసాద్ మాస్టారుకి సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేశారు..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి