హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే🤝🤝!.... దగ్గర్లోనే చలికాలం వచ్చేస్తుందిగా!.... చలికాలంలో మనము ఉన్ని దుస్తులను ధరిస్తాం కదా! మరి ఈరోజు ఆ ఉన్నిని ఎలా తీస్తారో తెలుసుకుందాం. గొర్రె శరీరంపై ఉండే జుట్టునే మనం ఉన్ని అంటాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే గొర్రె జుట్టును కత్తిరిస్తారు. చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది కదా... అప్పుడు గొర్రెకు జుట్టుతో అవసరం ఉండదు. ఆ సమయంలో పెద్ద పెద్ద కత్తెర్లతో గొర్రెల జుట్టును కత్తిరిస్తారు. బిరుచుగా ఉన్న జుట్టు నిండా ముళ్ళు ఉంటాయి. పైగా దుమ్ము కూడా కొట్టుకొని పోయి ఉంటుంది.దానిని గుండ్రంగా బంతుల్లాగా ఉండలు చుట్టి ఉల్లు దారాలతో కడతారు. ఆ తర్వాత శుభ్రపరిచి యంత్రాల ద్వారా చిక్కు తీస్తారు. చివరగా దానిని దారంలా చేయడం జరుగుతుంది.ఈ ఉన్ని దారంతోనే ఉన్ని దుస్తులను నేయడమో లేదా అల్లడమో జరుగుతుంది. మనిషి చాలా కాలం క్రితం నుండే గొర్రెలను మాంసాహారం నిమిత్తము మరియు ఉన్ని నిమిత్తము పెంచుతూనే ఉన్నాడు. చాలా సంవత్సరాలు తర్వాత వాటి మీద పరిశోధనలు చేసిన తర్వాత అనేక రకాలైన ఊలును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వింతగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం?టచ్ లో ఉండండి మొలకతో..... ఓకే ఫ్రెండ్స్! మనం మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలోనే కలుద్దామా!! ఉండనా మరి!బాయ్ ఫ్రెండ్స్ 👋
ఉన్నిని ఎలా తీస్తారు?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి