"చచ్చిన పామునే మరల జంపుట న్యాయము సత్యశోధనన్"
----------------------------------------------------------------------------
పిచ్చిగ మద్యమున్ గొనుచు వీధులవెంబడి సంచరించుచున్
మెచ్చిన తిండిలేదనియు మిక్కిలి నల్లరి జేయువానినిన్
నెచ్చెలి దిట్టు మాటలకు నీతి గ్రహించని వాని మార్పగా
చచ్చిన పామునే మరల జంపుట న్యాయము సత్యశోధనన్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి