బాలలు వీరి మారుపేర్లు యివి - అసలు పేర్లు చెప్పగలరా? ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై
 1) బాహుకుడు.
2) కంకుభట్టు.
3) దశకంఠడు.
4) మత్యగంధి.
5) సైరంధ్రి.
6) రారాజు.
7) వలవలుడు.
8) మైధిలి. 
9) పార్దసారధి.
10) జీవలుడు.    

 1) నలమహరాజు.  2) ధర్మరాజు.3) రావణుడు.4) సత్యవతి .5) ద్రౌపతి  6) దుర్యోధనుడు .7) భీముడు.8) సీతాదేవి.9)  శ్రీకృష్ణుడు.10)  నకులుడు.

కామెంట్‌లు