ఇక్కడ వంగపండు...అక్కడ గద్దర్... !మొన్నొ కరు, నిన్నొక రు....నే డొకరు.... !!గళం తో పోరాటం సాగించిన యోధులు !రేపెవరో రాకపోరు....ప్రజలకండ దండగా....పాటై గళమెత్తగా...వీరిబాట ననుసరించి... !పాటకు మరణం లేదు....మంచికైన - చెడుకైనా... !ఆనందమైన - బాధైనా... !!పాట పల్లవిస్తుంది... !********
తెలంగాణ ప్రజా పోరాట గొంతుక తానై గర్జించిన గళమే గద్దర్ !;- ...కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి