స్త్రీలకు గడ్డం ఎందుకు ఉండదు?;- ఎస్.మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!... 🤝..... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉంది. ఏంటో తెలుసుకుందామా? అదేనండి మనకు సాధారణంగా వచ్చే ప్రశనే!..... స్త్రీలకు గడ్డం ఎందుకు ఉండదు అని!... బాల బాలికలలో 11 సంవత్సరాలు ఆ వయసు మధ్య యుక్త వయసు వస్తుంది. ఆ సమయంలో శరీరంలోని కొన్ని గ్రంథులు ప్రత్యేకంగా వృద్ది పొందుతాయి. పురుషులలో ఆ గ్రంథి టెస్టోస్టిరాన్ హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ హార్మోనే పురుషులలో గడ్డాలు,మీసాలు రావడానికి కారణం. స్త్రీలలో కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోను విడుదల అవుతుంది. కాకపోతే ఈస్ట్రోజన్ గడ్డాన్ని,మీసాలను ప్రోత్సహించదు. బహుశా స్త్రీ పురుషులలో తేడాను తేలికగా గ్రహించడానికి ప్రకృతి ఈ భేదాన్ని కల్పించి ఉంటుంది. కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం త్వరలో మీ ముందు ఉంటుంది. త్వరలో మళ్లీ కలుద్దామా ఫ్రెండ్స్!బాయ్ ఫ్రెండ్స్ 👋..
కామెంట్‌లు