తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేట నందు భాకరాపేట హై స్కూల్ ప్లస్ లో ఇండిపెండెన్స్ డే సందర్బంగా షైన్ ఫౌండేషన్ నుండి షైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. టి.దైవకటాక్షం గారు జూనియర్ ఇంటర్ పిల్లలకు నోట్ బుక్స్ డొనేట్ చేయడము జరిగింది. పొగ్రము నందు ప్రధానోపాధ్యాయులు శ్రీ శివకుమార్ గారు మరియు డా. దైవకటాక్షం గారు మరియు డా. ధనాశి ఉషారాణి ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పిల్లలు కార్యక్రమంలో పాల్గొన్నారు.షైన్ ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందుకున్న పిల్లలు మంజుల మమత విజయలక్ష్మి నిహారిక పుష్పలత భావన మొదలగువారు న్నారు
జూనియర్ ఇంటర్ పిల్లలకు షైన్ ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ పంపిణి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేట నందు భాకరాపేట హై స్కూల్ ప్లస్ లో ఇండిపెండెన్స్ డే సందర్బంగా షైన్ ఫౌండేషన్ నుండి షైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. టి.దైవకటాక్షం గారు జూనియర్ ఇంటర్ పిల్లలకు నోట్ బుక్స్ డొనేట్ చేయడము జరిగింది. పొగ్రము నందు ప్రధానోపాధ్యాయులు శ్రీ శివకుమార్ గారు మరియు డా. దైవకటాక్షం గారు మరియు డా. ధనాశి ఉషారాణి ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పిల్లలు కార్యక్రమంలో పాల్గొన్నారు.షైన్ ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందుకున్న పిల్లలు మంజుల మమత విజయలక్ష్మి నిహారిక పుష్పలత భావన మొదలగువారు న్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి