ప్రొమిథియస్.. అచ్యుతుని రాజ్యశ్రీ

 మన ప్రహ్లాదుడు కథ లాంటి కథ గ్రీకు పురాణం లో ఉంది.కాకసస్ పర్వతాలపై గొప్ప వీరుడు ప్రొమిథియస్ సంకెళ్ళు తో బంధింపబడి ఉంటాడు.ఆశిక్షవిధించినవాడు కన్నతండ్రి దేవతలరాజైన జూస్.నిప్పు అనేది మనిషి కి తెలీదు.కానీ పరోపకారం భూతదయ గల ఆయువకుడు దేవతలను ఉండి అగ్నిని కాజేసి మనుషులకు ఇస్తాడు.అంతే అతని తండ్రి కోపంతో
ఓబండరఆయఇకఇ బందీగా చేస్తాడు.పైగారోజూ ఓగరుడపక్షి  వచ్చి అతని కాలేయం లివర్ ని పొడుచుకుని తింటూ ఉంటుంది.తమాషాగా అదిమళ్లీ కాలేయం ఆకారం పొందుతుంది.30ఏళ్ళు ఆనరకం అనుభవించాడు.హెర్క్యులిస్ ఆపక్షఇనఇ చంపి ప్రొమిథియస్కి బంధవిముక్తి కల్గిస్తాడు
కామెంట్‌లు