భవభూతి;- కొప్పరపు తాయారు
 శ్రీ భవభూతి గారు కనోజ్  రాజాస్తానాన్ని. ఆశ్రయించారు. అప్పటి రాజ్యపాలకుడు యశోవర్మ.
ఈయన ఆస్థానంలో కవులలో ఒకడు.మరొక కవి వాక్పతి కాశ్మీర్  కవి కల్హణుడు. కీ.శ.12, వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ కవి.కల్హణుడు తన సుప్రసిద్ధ చారిత్రక గ్రంథం రాజతరంగిణి లో చెప్పాడు.
ఈయన రచనలు:
                మూడు సంస్కృత నాటకాలు.మాత్రమే
రాశారు.
1)మహావీర చరిత్ర  2) మాలతీ మాధవీయం 3) ఉత్తర రామాయణ చరిత్ర.
మహావీర చరిత్ర : ఇందులో రాముడుని  ఒక మహావీరుడుగా చిత్రీకరిస్తూ ఈనాటిక.   దాన్ని రచించారు. ఈ నాటకం ప్రౌడ శైలిలో రచించారు అలా ఉండటం వలన ప్రజాదరణ పొందలేదు ఇది సంస్కృతంలో రచించారు.
2)  మాలతీ మాధవియం: ఒక కల్పిత కధని ఇతివృతంగా సంస్కృతంలో నాటక రూపంలో అందించారు. ఇతివృత్తం ప్రేమ రెండు జంటలకు సంబంధించింది అనేక అద్భుత సంఘటనలు కడకు వారి వివాహం. కళ్యాణం తో పరిసమాప్తి అవుతుంది
                                            ఇంకా ఉంది.....

కామెంట్‌లు