గుమ్మడి విట్టల్ రావు (గద్దర్)
విప్లవకవి గా మన అందరికీ సుపరిచితులై...
నటనతోనూ. పాటలతోనూ..
ప్రజలలో చైతన్యం తీసుకుని వస్తూ..
ప్రజల తరుపున ఎన్నో ప్రజా పోరాటాలలో
చురుకుగా పాల్గొంటూ... సినిరంగం నుండి
1995 లో నంది బహుమతి
(ఒరేయ్ రిక్షా సినిమాలో వీరు రాసిన ఒక పాటకి)
2011 నంది బహుమతి
ఉత్తమ నేపధ్య గాయకునిగా అవార్డులు అందుకున్న
శ్రీ గద్దర్ గారు ఈరోజు శివైక్యం పొందారని...
వారు స్మృతులలో... నేను గీసిన చిత్రంతో..
. అంజలి ఘటిస్తూ...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి