జయం జయం జెండా పండుగ ;- కే.స్వాతి బి.టెక్- .నీర్మాల
  దేశం అంటే భక్తి లేదో
దేశం అంతా బాధలే 
పేదవాడు పైసా కోసం 
ఉన్నవాడీ ప్రజాస్వామ్యం
గాంధీ వాడిన శాంతి మార్గం 
నెహ్రూ యొక్క స్నేహ గీతం 
అనేక సంస్కృతుల నీలయం
కుల మత భేదాల గాయం
మన స్వయం కృషి స్వాతంత్ర్యం 
జెండా పండుగ జయం జయం

కామెంట్‌లు