గ్రీకు పురాణం ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అందమైన వారుండేవారు. మూడో ఆమె మెడుసా అక్కలు ఇద్దరు కన్నా అందం తెలివితేటలు ఎక్కువ.అందుకే పొగరు గర్వం తో పాటు తనను మించిన అందగత్తెలు ఈలోకంలో లేరని విర్రవీగింది. అందునా దేవత కి కోపంవచ్చి వికృత రూపం దాల్చుఅని శపించింది.ఆమె జుట్టు కాస్తా పాకుతున్న పాములు గా మారింది.కళ్ళు నిప్పుల కుంపటి లాగా మారాయి.పైగా మెడుసా ఎవరినైనా చూస్తే వారు శిలలుగా మారుతారు.పాపం అక్కలు ఇద్దరు తెగబాధపడుతూ ఓచీకటిలోకంలో మెడుసా తో బతుకుతున్నారు.పెర్సియర్స్ అనే వీరుడు మెడుసా ని చంపి ఆతలను ఓసంచీలో మూటకట్టాడు. మెడుసా తొలి తెగిన చోట పెగసెస్ అనే దివ్య శక్తి గల గుర్రం క్రిసావర్ అనే వీరుడు పుట్టారు.ఆంగ్లసాహిత్యం కవితల్లో ఇలాంటి పేర్లు కథలు వస్తాయి 🌹
మెడుసా! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి