..దీపం ; ..... కోరాడ.
తిమిర సంహారిని ... 
. భ్రమ, ప్రమాద నివారిణి.... 
...  జ్ఞాన ప్రదాయిని.... 
      దీపం... నమామ్యహం !

జగతికి దీపం దినకరుడు... 
  ఇంటికి దీపం ఇల్లాలు....
    కంటికి వెలుగై కనిపింపజేయు  
    దీపమునకెపుడూ  జ్యోతలనిడవలె !!

దీప దర్శనం.... 
 పాపనాశనం... 
   మోక్షదాయకం... 
   నమామ్యహం..... 🙏💐🙏
సాక్షాత్ దీపం దర్శయామి... 
  నమః కరోమి... !!💐🙏🌷

వెలుగులు ప్రసరించి..... 
  భయమును తొలగించి... 
     శాంతిని కలిగించి..... 
     ఆనందము ననుగ్రహించు 
       దీపమునకు ప్రణామములు !!🙏💐🙏
          

కామెంట్‌లు