ఇటలీ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇటలీ దేశానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా? సముద్ర,దేవత పొసయిడాన్.హెర్క్యులిస్ అనే బలశాలి ఓడలో పశువులను తెస్తున్నాడు.ఒక ఎద్దు ఓడలోంచి సముద్రం లోకి దూకింది.సిసిలీ దీవి దాటి ఆరాజ్యంలో కి ప్రవేశిస్తుంది.ఆప్రాంతంలో ఎద్దుని ఇటాలస్ అని పిలుస్తారు.అలా ఆప్రాంతంకి ఇటలీ అనేపేరు వచ్చింది.🌹
కామెంట్‌లు