ఫ్రెండ్ షిప్! అచ్యుతుని రాజ్యశ్రీ
షిప్ అంతవిశాలం మొలక
వేదాంత సూరిమామ నాటుతున్న విత్తులు
మొలకలై చిత్రలేఖనం లో రాణిస్తున్న పిల్లలు

పెద్దల కి వటవృక్షం ఆయన
బిరుదులు సత్కారాలు కోరని
ఆకాశంలో సూర్యుని గా
సాహిత్య సేవలో తరించే
సూరిమామ తో స్నేహబంధం
గుండె గూటిలో దాగిన అక్షరమల్లెలు
మొలకతో స్నేహం అజరామరం🌷

కామెంట్‌లు