అర్జెంటీనా.;- తాటి కోల పద్మావతి

 ఇది దక్షిణ అమెరికా ఖండంలోని పెద్ద దేశాలలో రెండవది. 1810లో స్వతంత్ర దేశం అయింది. వైశాల్యం: 27,66,654 చదరపు కిలోమీటర్లు. జనాభా :4,01,34,425. రాజధాని: బ్యు నోస్ ఎయిర్స్ , కరెన్సీ: పెసో. భాషలు: స్పానిష్,ఇటాలియన్.మతము: క్రైస్తవ ము.
ప్రధాన వృత్తులు: వ్యవసాయం, పశువుల పెంపకం. ప్రధానయగుమతులు: మాంసం, చర్మము, ఉన్ని. ప్రధాన దిగుమతులు: వినియోగ వస్తువులు, ఇంజనీరింగ్ వస్తువులు.ముఖ్య నగరములు: బ్యూనస్ ఎయిర్స్, బాహియా బ్లాంకా, లా ప్లాటారొసారియా, కర్డో బా, పార్లమెంటు: నేషనల్ కాంగ్రెస్. కాలం: గ్రీనిచ్-3 భారత్:-8.30.

కామెంట్‌లు