మణి సాయి మైక్రో ఆర్టిస్ట్;- వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి
 ప్రపంచ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన
మణి సాయి మైక్రో ఆర్టిస్ట్;
పెన్సిల్ మోనపై కెమెరా చిత్రాన్ని చెక్కి అందరి ప్రశంసలు పొందుతున్నాడు
 గతంలో ఆయన అనేక దేవుళ్ళ చిత్రాలు
వివిఐపి ల పేర్లు




తెలంగాణ రాష్ట్ర మంత్రుల పేర్లు దేశాల చిన్న హాలు
తోపాటు పలు ముఖ్యమైన దినోత్సవల సందర్భంగా
పెన్సిల్ పై కళాఖండాలు చిత్రీకరించారు గూగుల్ 
బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.19aug
ఫోటోగ్రఫీ డే సందర్భంగా
వేసిన కెమెరా బొమ్మని అందరు అభినందిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేశారు
భవిష్యత్తులో మరిన్ని కళాఖండాలు చెక్కి ప్రపంచ స్థాయికి ఎదగాలని మనము ఆశిద్దాం. మొలక తరపున విష్ యు ఆల్ ద బెస్ట్ మణి సాయి
కామెంట్‌లు