జీవన సార్ధకత .;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు.-94410 58797.

 28.
 భక్తుడు వేషధారణ,
             బాహ్య స్వరూపం!
     
ఇది జన ప్రదర్శనకు,
                       పరిమితం!
     
  అంతరంగ శుచి ,
             నేడు అత్యవసరం!          
  అంతరంగమే,
             నిజ దైవ నివాసం!    
        
  సగుణాభివృద్దితో ,
                    సాక్షాత్కారం!
29.
   మానవత్వ సంకేతం,
               కర్మఫల త్యాగం!
 
   త్యాగ ఫలితం,
        పరమ శాంతి లభ్యం !
   పరమ శాంతి పొందడమే,  
                  భగవత్ ప్రాప్తి!
    
   భగవత్ ప్రాప్తి.,అంటే ,
     భగవంతుని,ప్రియత్వం!
   
   ఆ ప్రియత్వ లక్షణాల,   
     సముపార్జనే ధ్యేయము!
30.
    సర్వ ప్రాణుల యందు,
        అపేక్ష, ద్వేషం వద్దు!
 
      గృహాదుల యందు ,
       ఎట్టి  ఆసక్తి కూడదు!
 
     ఈర్ష్య నుండి ముక్తి,    
        పక్షపాతరాహిత్యం!
 
    క్షమాగుణ సంపన్నత,
        కరుణా పరిపూర్ణత!
 
   స్వార్థరహిత ప్రేమ ,
       ఇంద్రియ నిగ్రహ దక్షత!
_______________________
రేపు కొనసాగుతుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం