మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తాను నేర్చుకున్న అలోపతి  తో పాటు  వచ్చిన రోగుల  జీవన  స్థితిని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది  వారికి  ఎందుకు అలా జరుగుతుందో  శాస్త్రీయంగా వారికి అర్థమయ్యే పద్ధతిలో తెలియజేసి  దీనికి ఖరీదైన మందులు వాడనవసరం లేదు  మీ ఇంటిలో ఉన్న  వస్తువులు చాలావరకు  రోగ కారక క్రిములను చంపివేసేవే  మీరు తినే ఆహారపు అలవాటు మార్చుకున్నట్లయితే ఇలాంటి  బాధలు మీ జోలికి రావు అని వారికి అర్థమయ్యే పరిపాషలో చెప్పేది  దానితో వారు  తక్కువ ఖర్చుతో  మంచి వైద్యం  పొందుతున్నామన్న తృప్తితో ఉంటారు. తాను కూడా  తక్కువ ధరలో ఉన్న  జనరిక్ మందులను వాడడానికి ముందుంటుంది.  అలా తన ధర్మాన్ని తాను నిర్వహిస్తూ అందరితోనూ మంచి వైద్యురాలు అని పేరుపొందింది. ఒక సందర్భంలో కమల విజయవాడ వచ్చినప్పుడు  ఆకాశవాణి కేంద్రానికి తీసుకొని వెళ్ళి  స్త్రీల కార్యక్రమం  కోసం  పరిచయ కార్యక్రమాన్ని చేశాను  ఎవరు ఏ వైద్యం  ఏ పేరుతో చేసిన  దాని ఫలితం  సక్రమంగా ఉండాలి  రుగ్మతలకు లోనైన స్త్రీలకు  ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది  దాని మూలం ఏమిటో తెలుసుకొని  దానికి తగిన వైద్యం చేసినట్లయితే  అతి తక్కువ సమయంలో స్వస్థత చేకూరుతుంది  అని నేను నమ్మిన సిద్ధాంతం  దానినే అనుసరిస్తూ  ఒక స్నేహితురాలిగా  వారి బాధ ఏమిటో ఎలా ఉంటుందో ఎప్పుడు ఏ సమయానికి అలా  వస్తుందో తెలుసుకుని  దాని మూలాన్ని  ఆలోచించి దానికి వైద్యం చేస్తాను నా వైద్యంలో తగ్గని వారు ఎవరూ లేరు  తిరిగి మళ్లీ  అలా జరిగిందని యువకుడు చెప్పలేదు.
తమకున్న ఒకే ఒక ఆడ  పిల్లలు కూడా వైద్య వృత్తి లోకి  తీసుకు వచ్చారు  ఎంతో చురుకైన అమ్మాయి  ఒకసారి చెబితే చాలు  దానికి ఏకసంధాగ్రాహి పళ్లకు వచ్చే రుగ్మతలు తగ్గించే  వైద్యం  ఆమెది  ఎంతోమంది పెద్దలు అనేక  భాషలు నేర్చుకున్నట్టుగానే  ఏమో కూడా స్వతంత్రంగా  ఎవరి శిష్యరికం చేయకుండా  రష్యన్ జపాన్  జర్మనీ భాషలను నేర్చుకున్న  విద్యావతి  పేరుకు తగినది  ఒక్కొక్క సందర్భంలో తన అమ్మకు కూడా సలహాలు ఇవ్వగలిగిన స్థితికి ఈనాడు  వచ్చింది  ప్రస్తుతం వేరే ఆసుపత్రిలో  వైద్యురాలిగా పనిచేస్తుంది  తల్లిదండ్రుల కోరికను  ఆ విధంగా  తీర్చింది  మా గ్రామం తేలప్రోలికి పేరు తీసుకొచ్చిన  ముగ్గురికి అభినందనలు  తెలియజేస్తున్నాను.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం