అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీర్ణోదరణలో భాగంగా వైనం తైనం లేని గుడిలా తయారయింది అక్కడ ఇక్కడ అర్చనలు జరుగుతున్నాయి కానీ అపూర్వ శిల్పాలు దేవుళ్ళుగానే మిగిలిపోయారు రాష్ట్ర పురావస్తు శాఖ రక్షిత కట్టడాలుగా ప్రకటించబడిన కానీ ఆ శాఖ ఆప్యాయతకు నోచుకోలేకపోయాయి గ్రామపంచాన్ని పిలిపించి గ్రామానికి 2000  సంవత్సరాల చరిత్ర ఉందని ముందు బౌద్ధా తరవాత జైన ఆ తర్వాత బ్రాహ్మణ మత కేంద్రంగా విలసిల్లిందని చెప్పారు రెడ్డిగారు. వారి విన్నపానికి క్షణికోద్రేక వాగ్దానం లభించడం ఆ క్షణానికి రెడ్డి గారికి ఊరటనిచ్చింది. మాడుగులలో కూడా శాసనాలు లేకపోలేదు కాలేశ్వరం ఆలయంలోని బౌద్ధ స్తంభం పైన క్రీస్తు శకం ఆరవ శతాబ్దిలిపిలో సింగ దమాన అని మరో స్తంభం మీద క్రీస్తు శకం ఏడో శతాబ్దిలో విపుర సంఘట చింతామణి చురు శవ్య శ్రీ అని  శ్రీ అన కర్తని అని శ్రీ సంసారబీత దేవర దీపంబు అని  పార్టీ ఏరా కరువు అల్లి దుర్జయ అని రెడ్డి గారికి అంతగా అర్థం స్పురించని శాసనాలు ఉన్నాయి అక్కడ ఎక్కడి సొసైటీ 13వ శతాబ్ది నాటి కాకతీయ గణపతి దేవుని కాలపు శాసనంలో చక్రవర్తి  బిరుదులు తప్ప ఇతర వివరాలు లేవు ఆయన అది గురజాల చరిత్రకు గణపతి దేవుని ముద్ర మాడుగుల చరిత్ర మిగిలిన వర్తమాన మహావీరుని శిల్పాలను చూసి విజయవాడకు వెళుతూ ఒకసారి వెనక్కు తిరిగి ఊరును చూశారు రెడ్డి గారు  పల్నాటి ఉత్సవ మళ్లీ కళ్ళ ముందు సన్నత్వం  బ్రహ్మనాయుడు కోడిపోలుకు గురజాలకు బయలుదేరి మాడుగుల చేరుకొని  మాడుగుల రెడ్డి ఏర్పాటు చేసిన విందు ఆరగించడానికి ఆ రాత్రి మాడుగుల లో బస చేసిన విషయం రెడ్డి గారి మదిలో మెదిలింది. ఆరోజు గురజాల చేరాల్సిన బ్రాహ్మణులను నలగామరాజు వేగులు వచ్చి  మరునాటి ఉదయానికి రమ్మని విల్లవించగా అంగీకరించిన బ్రహ్మన్న వారికి బహుమతులు ఇచ్చి పంపిన సంగతి గుర్తుకొచ్చింది  రెడ్డి గారికి మాడుగుల బ్రహ్మీరెడ్డి తన ఇంటి స్వామి లో బ్రహ్మన్న భోజనాలు పెట్టడం బ్రహ్మన్న గోపన్నను శిష్యునిగా స్వీకరించడం మని దేవుడి తరపు నాయకులు రెడ్లు బ్రాహ్మణులు కోడిపూరు మానుకోమని వేడుకోవడం  తెల్లవారే గురజాలకు బయలుదేరిన బ్రహ్మనాయుడుని మాడుగుల ప్రజలు పెద్దలు కాపులు, కారణాలు రెడ్లు బ్రహ్మిరెడ్డి అందరూ కలిసి మాడుగుల పొడి మీద దాకా సాగరంపటం ఒక్కొక్కటిగా రెడ్డి గారికి గుర్తొచ్చాయి  కమనయ్య పల్నాటి వీర చరిత్ర బాలచంద్రుని యుద్ధ భాగవరకూ రాసిన శ్రీనాథుడు తక్కెర భాగాలు రాసిన కొండయ్య(న్న) అన్న మల్లయ్య(న్న) నమస్కరించి గురజాల చేరుకున్నారు రెడ్డి గారు  గురజాలమ్మ దగ్గర సెలవు తీసుకొని ఆనాటి యాత్రలో చూసిన అడుగున తడబడుతున్న చారిత్రక ఆలవాడను నెమరు వేసుకుంటూ పలనాటి బ్రహ్మన్న నాయకురాలు  పగలు పౌరుషాలను తరచుకుంటూ విజయవాడ చేరుకున్నారు వచ్చి రావటంతో జారుకున్నారు కలలో పిచ్చుకలు చెప్పిన పల్నాటి వీర గాసరి వెళ్లారు తరతరాల చారిత్రిక దంతాలు జోలపాటగా  జోల పాడగా నిద్రమ్మ ఒడిలో జోగిపోయారు రెడ్డి గారు.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం