*బీజాక్షర రత్నమాలికా శివ స్తోత్రములు*
 *సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబశివా!!* (మకుటం)
(మకుటం తో మొదలు పెట్టి, ఒక చరణం చెప్పుకుని, మళ్ళీ మకుటం చెప్పుకుంటే.... మంచి అనుభూతిని ఇస్తుంది ఈ రత్నమాలికా స్తోత్రము)

*ఓంకారప్రియ ఉరగభూషణ రేంకారాది మహేశ శివా||*             |సాంబ|
*ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరేశ శివా||*              |సాంబ|
*అంబరవాస చిదంబరనాయక తుంబురు నారద సేవ్య శివా||*          |సాంబ|    
*ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివా||*              |సాంబ|

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం