ఆఫ్రికాలో తొలి అడుగు వేసిన ఆదిమా మానవుడు మరి అడుగున తెలంగాణలో వేసినట్లు తెలిపే ఆడవాళ్ళ అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమవైపున ఎగువ తీరంలో రెడ్డి గారు జరిపిన విస్తృత గాలింపులో ఆదిమ మానవుని అడుగుజాడలు అనేకం వెలుగు చూసినాయి. బుద్దవణం ఓఎస్టీ సుధన్ రెడ్డి గారు నరసింహారావు గారు రెడ్డిగారు పెద అడిశర్లపల్లి మండలంలోని పుట్టంగండి ఎత్తిపోతల పథకం చేరుకున్నారు దాదాపు 200 అడుగుల లోతు నుంచి మరో 3 అడుగుల ఎత్తును నీటిని తోడిపోస్తున్న మోటార్లకు మొక్కాలనిపించింది. పక్కనున్న పావురాల పొట్ట దగ్గర పాత రాతి యుగపు మానవుడు నివసించిన కొండ చర్య ఆవాసాలు అక్కడున్న క్యార్జిన్ రాతి బండలపైన నది తీరంలోనూ చుట్టుప్రక్కల పొలాలు అడవుల్లో కోకొల్లలుగా పడి ఉన్న రాతి గొడ్డళ్లు కొత్త రాతియోగంలో పనిముట్లను అరగదీసిన గుంటలు ఈనాటికి చెక్కుచెదరకుండా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించాయి.
క్వార్జటు సైట్ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కాక మునిపే ఈ ఆనవాళ్లను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసుకొని భద్రపరచుకోకపోతే చరిత్ర చెరిగిపోతుంది అనిపించింది రెడ్డి గారికి పచ్చటి ప్రకృతి జంతువుల వేటకు అనువు నీటి వసతి పరికరాల తయారీకి ముడి సరకు పుష్కలంగా ఉండి ఆది మానవునికి స్వర్ణ తుల్యంగా ఉన్న పావురాళ్ల గుట్ట సంరక్షణ తర్వాత రెడ్డి గారి ప్రయాణం పెద్ద గట్టు వైపు సాగింది పావురాల గుట్టల్లో క్యర్జిట్ రాతి గుట్టల్ని రెడ్డి గారి బృందానికి చూపించిన గోసంగి సైదులు ఆగరా ఆప్యాయతలు ఎన్నటికీ మరువలేనివి పెద అడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు ఆదిమానవుని మరో ఆవాసం పొలాల నిండా పాత వాళ్లే కృష్ణానది తీరాన గల దేవంచర్ల అనే లోయ నాటి నాగరికతకు ఆనవాలు దేవరకల అన్న ప్రదేశంలో భూమి ఉపరితలం నుంచి దాదాపు 200 అడుగుల లోతున్న లోయ ప్రాకృతిక సౌందర్యానికి నెలవు పైనుంచి 100 అడుగుల గల ఆదివారం నుంచి నిరంతరం ఆలయ అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది.
అంచలంచెలుగా ఉన్న ఈ గుహలు పాత మధ్య కొత్త రాతియుగాల్లో నాటి మానవుల ఆవాసాలుగా ఉండేవని కొండ చర్యల పైన రాళ్లలో చెక్కుకున్న గుర్తులు పైన దొరికిన రాతి పనిముట్లు రుజువు చేస్తున్నాయి. ఇక్కడే ఒక వంక వాగుగా మారి కృష్ణాలదిని చేరే తీరు వలనతీతం స్థానిక రైతుల సాయంతో దేవరచల పరిసర పొలాలు జలపాతం కుదుట్లో జరిపిన పరిశోధనల్లో మధ్య రాత్రి యుగపు సన్నటి బ్రేడ్లు కొత్త రాతియుగపు గొడ్డళ్లు లెక్కలేనని కనిపించాయి ఆశ్చర్యం ఏమిటంటే పొలాలను పొడిగొట్టి కలిగించి మలినాన్ని తొలగించి ఆ కరిగల ధ్వంతో తమకు కావలసిన పనిముట్లు పరికరాలు ఆయుధాలను తయారు చేసుకున్న సాక్ష్యాలు ఎన్నో కనిపించినాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి