ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తన సంక్షేమాన్ని గురించి ఎన్ని వసతులు కల్పించడానికైన సిద్ధమై ఎంతో ఆప్యాయతతో  మాట్లాడుతున్న ఆ గృహస్తుని  మనసు వెన్న అని గ్రహించి మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి నేను తపస్సు చేయడం ముఖ్యం అన్నాడు రాజుగారు  దారకొండ మీద తగిన స్థలాన్ని వెతికి ఇల్లు ఒకటి నిర్మించి ఆయన  అందులో తానుండి అహోరాత్రులు దీక్షతో తపము  చేస్తూ ఉన్న రాజు గారిని  చూసి ఎంతో ఆనందించాడు ఆగ్రహస్తు  ఎంతో ఒక్క చిన్న దీక్షతో కార్యసించి ఎన్నో శక్తులు  అక్కడ రాజుగారు పొందారు  ప్రత్యేకించి కుండలిని చలన శక్తుల  నువ్వు పొందటం ఎంతో ఆశ్చర్యం  వ్యక్తులు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు అని జనం అనుకునే ఇటువంటి  శక్తిని కూడా అమ్మవారి దయవల్ల సాటించగలిగాడు.
ఒకరోజు చిటికెల భాస్కరుని ఇంటికి  ఒళ్లంతా ముళ్ళు గుచ్చుకొని ఉండగా ప్రవేశించాడు  వారింట్లో ఉన్న ముసలి  సోమయ్య  అమ్మ  అతని శరీరం పై ఉన్న మూళ్లనన్నిటిని తీసివేయించి  వారికి అన్ని సపరేటు చేసి పండుకో పెట్టింది  భాస్కర్ ని తల్లి ఆ పెద్ద సోమయమ్మ నీతికి నెలవైన ముజిత ఆమె ఎంతో ప్రేమతో తినిపించి శిరము నిమిడ్డి  అప్పుడు అడిగింది విషయము ఏమిటి అని  బిడ్డా నీకు ఎవరూ లేరా  ఉన్నా చెప్పకూడదా  నీవు చెబితే వాడికి ఉత్తరం రాసి వారిని ఇక్కడకు పిలిపిస్తాను అంటూ ముద్దుగా గారం చేస్తూ అడిగింది  అప్పుడు రాజుగారికి ఆ మాతృమూర్తికి విరయ పూర్వకంగా జరిగిన విషయాలన్నిటినీ సమగ్రంగా విన్నవించాడు. ఆ మాతృమూర్తి తన కుమారుని పిలిచి విషయాలన్నీ  చెప్పి ఆ భాస్కరుని చేత  నోములకు ఉత్తరాన్ని వ్రాయించింది  అది తల్లికి చేరింది  అప్పటివరకు నా బిడ్డ ఏమైపోయాడో అని మంచం పట్టిన తల్లి  మంచి వార్త తెలియచేసిన వారికి నమస్కారాలను అందజేస్తూ  బిడ్డను చూడాలని బంధువులతో కలిసి బయలుదేరారు ఆ లేఖ చూసి తల్లి ఉల్లాసముతో అల్లుని తోడుకొని  చల్లగా కృష్ణ దేవి పేటకు వచ్చారు తల్లిని చూడగానే ఆమె పాదాలకు సీతారామరాజు  ఎంతో ఆప్యాయంగా కుశల సమాచారం వారికి చెల్లిని బావని మెచ్చుకుంటూ తమ్ముని ముద్దుల ముచ్చట తీరంగబెట్టి మక్కువ తీర్చడు  నీలకంఠేశ్వర ఆలయము నెలవుగా కాపురముంచిన కన్నవారితో అచటనే తానుండి  పోయాడు

కామెంట్‌లు