ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇది ఏమిటి అని ఎవరైనా అడిగితే జార్జి రాజుకున్న చావ ఎంత అతనికి ఉన్నదేమిటి మనకు లేనిదే ఏమిటి వారి కన్నా తక్కువా ఎవరికో గొడుగు పట్టే దుస్థితి నాకు పట్టలేదు  బానిసగా పుట్టి బ్రతికి ఇచ్చట ఒక్కటే స్వేచ్చకై పోరాడి చావటం ఎంతో గొప్ప  వాడు రాజైతే నేను అతని కన్నా రాజులకు రాజులు లేనప్పుడు తేజ  మలరాస బిడ్డకు లక్ష్యము స్వేచ్ఛ కదా  కలలు ఉంచడం నేరం కాదు స్నేహితులారా అని వారిని ప్రశ్నించేవాడు. రాజు పడితే ప్రతి మాట వారి హృదయాలలో నాటుకుపోయేది  వారంతా మనస్ఫూర్తిగా రాజును నేతగా అంగీకరించారు మాటలలో కాకుండా చేతలలో ఏ పనేనా చేయగలిగిన సమర్థుడు అన్న నమ్మకం వారికి కుదిరింది.
రాత్రులు తిరుగుతూ నిబద్ధత కలిగిన వీర యోధులను సమీకరించి తమ కార్యక్రమాలు ఏమిటో ఎలా చేయాలో వారికి వివరిస్తూ ఉండడం అటు పగలు  అధికారులతో స్నేహం నటించడం  నిత్య కృత్యమైపోయింది. ఎంత మంచిగా ఉన్నా  అతను వీరుడు  అతనిని ఎప్పుడో మనకు ఎప్పటికీ ముప్పు తెచ్చి పెడతాడు  కల్లు పోయకుండా మీరు కాపలా కాస్తూ ఉండండి  మీరు కూడా నమ్మకం గానే స్నేహభావంతో ఉండి అతని అసలు రంగు తెలుసుకోండి రక్షించడం కోసం  క్రూర మృగాలను  సంహరించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉండేవాడు  ఆ రోజులలో శ్రీరామచంద్రమూర్తి  మంచివారిని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో రామరాజు ఈరోజు చూసేవాడికి అలా కనిపించాడు. గిరిజన ప్రాంతాల నన్నిటినీ కాలి నడకతో తిరుగుతూ తీరైన న్యాయంపు తీర్పులుసు వాళ్ల గ్రహాంతర వసతుల పరికించి గుహల లోయల గుర్తు పెట్టుకుంటూ  కొండల ఘాటుల  కోటరమ్ములను చూసి లోయల రహస్య స్థావరంలో చేసి  వాగుల వంకల వన్యమృగ సంచార  ముళ్లను గుర్తించి మనసును నిలిపి  నిలిచి పోరాడడం  నేర్పుకుంటూ కాలిదారుల గుర్తు తెలియడం కోసం పటంలాగా వ్రాసుకుంటూ రాత్రి పగలు యుద్ధ వ్యూహాలను  సన్నద్ధ పరుస్తూ పాపికొండల నడుమ పెంపుడు ఏనుగు తప్పిపోయి వచ్చి తిరుగుతూ ఉంటే దానిని మచ్చిక చేసి  దానిపై ఎక్కి తిరుగుతూ మావటి భాషలో మాట్లాడుతూ దానికి సన్నిహితుడైనడు రామరాజు.


కామెంట్‌లు