దశరథ మహారాజు నిన్ను సుగుణ సంపన్నునిగా ప్రజా సంక్షేమ కళ్యాణ కర్తగా భావించాడు అని అంటూ ఉండగా శ్రీరాముడు అయోమయంలో పడిపోయాడు ఆసీనుడవవు కమ్మని తల్లి కోరుతుండగా శ్రీరాముడు మాత నేను ఇప్పుడు విశ్రాంతిగా రాజమండ్రిలో కూర్చోలేను తక్షణం దండకారణ్యానికి వెళ్ళవలసి ఉన్నది అక్కడే 14 సంవత్సరాలు నివసించవలసి ఉన్నది అని చెప్పాడు కోమలమైనను ఈ కఠోర శబ్దాన్ని విన్న కౌశల్య సలవాలని కృత సుందర శివపిత మహా వృక్షం ఒక్క క్షణంలో నేల కోరినట్టుగా కుప్పకూడింది తన పుత్రునికి ఏ ఆపద సంభవించిన విలపించే తల్లిలా కౌసల్య దుఖిత అయింది. కౌసల్యలో నెలకొన్న వాత్సల్య భావం రాముని అనే కాదు ప్రతి ఒక్కరిపై ఉండేది ఈ దుస్థితిని తలంచి భగవంతుడు తనకు సంతానాన్ని ఎందుకు ప్రసాదించాడో తన ప్రాణ సముడైన శ్రీరాముడు అడవులకు వెళ్లిన తన జీవితం అంధకారమైపోతుందో అని విలపిస్తున్నది. రాముడు ఎలా అరణ్యవాసం చేయగలడు అని కూడా ఈ వాస్తవిని నా హృదయం ఎందుకు ముక్కలు కాలేదు బంజరులో రాసిన విత్తనం మాదిరిగా నేను చేసిన జపాల ఫలితం ఇదేనా నిష్ఫలమైన రామా నీవు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నీవు అరణ్యవాసానికి నేను ఏమాత్రం సమ్మతించను అంటూ విలపించింది.
వాల్మీకి మహర్షి ఈ దృశ్య వర్ణనలో మాతృ ప్రేమ ఔన్నత్యాన్ని బహుముఖంగా రూపుదిద్దాడు దుఃఖితురాలైన తల్లిని మూర్చ పోయిన తండ్రిని ఎవరి విషయానికి శ్రీరాముడు ప్రాముఖ్యత ఇవ్వకుండా పితృ వాక్కు జీవిత లక్ష్యంగా భావించి తన వనవాసాన్ని సాగించుటకు నిర్ణయించుకున్నాడు భరతుని పట్టాభిషేకం కోరడంలో కైకేయి తప్పులేదు రాముని ఉలవ స్థానిక అనుమతించకపోవడంలో కూడా కౌసల్య తప్పులేదు రెండు న్యాయమేనని శ్రీరామచంద్రమూర్తి భావన ఈ రెండు న్యాయపరమైన కోరికల్లో ఏ కోరికలను తాను మన్నించాలి అన్నదే శ్రీరామచంద్రమూర్తి యొక్క సందిగ్ధత శ్రీరాముని ఈ సందిగ్ధ వత్సల్యత గమనించిన కౌశల్యకు తన కుమారుడు శ్రీరాముడు ధర్మ సత్యపాలనలో పరమ నిష్టునిగాను ఆ స్వభావమే శ్రీరాముని అభిన్న మహోన్నత నీతిగానూ తెలుసు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి