చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి
 తేటగీతి.
పాదపంబులీ ధరణికి ప్రాణమొసగు
ఫలము లిడుచుండు మన కింత బలము పెరుగ
నీడ నిచ్చునీ వృక్షాల నేరమేమి?
తరువులన్ గూల్చి వేయుట తప్పు తప్పు!//

కామెంట్‌లు