చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
=======
పాపి కొండల నడుమున పాఱుచుండి 
పరమ పావని గౌతమి 'పాహి!'యనుచు
భక్తి మీరగ రాముని పదములంటి
తన్మయముతోడ మెల్లగా తరలి పోయె.//

కామెంట్‌లు
Jayasree Pavani చెప్పారు…
గాయత్రి గారి కలమునుండి విరిసిన మరియొక పద్య కమలము