శ్రమజీవి- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 శ్రమపడితే భూగోళమే
కాదా మరి మట్టితట్ట

భరించలేని ధరలకన్న
భూభారమే తేలిక

భవబంధాలకన్న
భూబంధమే మిన్న

బంగారు భవితకు


భూగోళమే నాకవిత

భారమయ్యే వేదనలకన్న
భూగోళమేమీ భారంకాదు
**************************************
కామెంట్‌లు