గెలిచినది న్యాయము
నిలిచినది ధర్మము
రామా ఇది నీ మహిమ
కాదను వారె వరు రా...!
పావన జలములును
పవిత్ర మైన మృత్తిక
కేవల రాతి స్తూపాలే
మందిర నిర్మా ణములో..!
మందిర ప్రారంభోత్సవ0
మిక్కిలి ఆనంద కరం
ఆ ఆహ్వానము అందట0
అది ఎంతో మహా భాగ్య0
ముక్కోటి దేవత లునూ
విచ్చేయుచున్నారు రామా
కన్నుల పండువే కదా...
నీ వై భోగమును చూడ..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి