జైశ్రీరామ్;- -- బళ్ల కృష్ణవేణి -పలాస
 అందాల రాముడు ఆజానబాహుడు
తండ్రి మాట జవదాటక కానలకేగిన రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి మారుపేరు రాముడు
ఏకపత్నివ్రతుడు మన శ్రీరామచంద్రుడు
మన జీవనశైలికి అతడే ఒక కథానాయకుడు
రాముని బాటను అనుసరిస్తే అదే మనకు
 జన్మ ధన్యం అదే మన జన్మ పుణ్యం.
రాముని బాటలో నడుద్దాం
రామరాజ్యం స్థాపిద్దాం.


కామెంట్‌లు