ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
వరముల్ నాడొసగినగని
నిరతము జేసితి భజనలు నీ దీవెనకై  
పరిపరి విధముల గొలచిన
సు‌రలోకము విడువవేల సుమధుర పాణీ...!


కామెంట్‌లు