ఆలయంలోకి ప్రవేశించగానే వేంజి చాళుక్య కట్టడ భాగాలు శిల్పాలు కిటికీలు రంగులు పొలము కొన్న అద్భుత ద్వారా పాల నంది శిల్పాలు కనువిందు చేసిన నిర్లక్ష్య వైఖరికి కలలో నీళ్లు తెప్పించాయి. ఏ నంది వల్ల ఆ గ్రామానికి నందివెలుగు అని పేరు వచ్చిందో ఆ నందికి రకరకాల రంగులేసి రూపురేఖలే మార్చారు కష్టాల్లో ఉన్న నటరాజు పార్వతి శిల్పాలు వరునాటి చారిత్రక వైభవానికి గుడ్డి గుర్తులై ఉన్నాయి నిశితంగా పరిశీలిస్తున్న వీరిని పూజారులు విచిత్రంగా చేస్తున్నారు ఆలయం పై కప్పు మీద క్రీస్తు శకం 1058 నాటి రాజరాజే నరేందర్నీ 37వ పాలన సంవత్సరపు శాసనాన్ని చూశారు రెడ్డి గారు ప్రస్తుతం శివాలయంగా పిలవబడుతున్న ఈ ఆలయం అప్పేశ్వర దేవునిదని అఖండ దీపానికి 50 గొర్రెలను దానం చేసినట్లు వాటిని రక్షించి రోజు మాడడు నెయ్యి పొయ్యాలన్న వివరాలు ఉన్నాయి ఆలయ పూజారులకు విగ్రహాలకు ఇక నుంచి రంగులు వేయవద్దని చెప్పినా ఆ మాట వినేది ఎవరు బాబు అని వారి నుంచి వచ్చిన సమాధానం కూడా రెడ్డి గారిని విపరీతంగా బాదించింది. ఎవరికి పట్టని శాస్త్రక అవశేషాలను చూస్తూ కారు ఎక్కి కాడికి విజయవాడ చేరుకున్నారు వారి బృందం దారి వెంట బకింగ్ హామ్ కెనాల్ ప్రక్కనే పచ్చటి పొలాలు నిరంతరం పారే జలాలు ఇంకా వినిపిస్తున్న పట్టుల కెలకరా వాళ్ళు నోరూరిస్తున్న దేవేంద్రపాడు జిలేబి గులాబీ గోపాలింపులు ఒక ప్రక్కన రెడ్డి గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రాచీన కట్టడాలు శిల్పాలు, శాసనాల నిర్లక్ష్యం రెడ్డి గారికి ఊపిరాడకుండా చేస్తున్నాయి మరొక ప్రక్క. నిజానికి ఈ 20 యాత్రలను గురించి చదువుతూ ఉంటే ప్రతి చదువరికి కూడా నిజమైన మనసు ఉన్నవాడికి నిజమైన బాధలు తప్పవు అన్న విషయం తేటతెల్లమవుతుంది ఇంత పరిశోధనలో వారు ఎంత ఆమందానందాన్ని సంతృప్తిని పొందారో అంత బాధను ఈ కళ పై ప్రజలకు ఉన్న అనాదరణను ఆలోచిస్తున్న రెడ్డి గారి మనసు ఎంత వికలమై ఉంటుందో మనం ఊహించవచ్చు. అయినా వారి పరిశోధనలు ఆపకుండా మరిన్ని కొత్త విషయాలను ఆంధ్ర ప్రజలకు అందించాలని ఆశిస్తున్నాను. డాక్టర్ ఇమని శివనాగిరెడ్డి గారి అడుగుజాడల్లో ఆనవాళ్లు నన్ను వ్రాయమన్నప్పుడు ఎంతో భయపడ్డాను ముందు పుస్తకం మొత్తం చదివి గురువుగారు ఏబి ఆనంద్ గారి భరోసాతో రాయడానికి ఉపక్రమించినప్పుడు ఎన్నో అక్షర దోషాలను సరిచేసి నాకు తృప్తినిచ్చిన గురువుగారికి ఎన్నో అద్భుతమైన చక్కటి సామాజిక స్పృహతో చరిత్రను వెలికి తీసిన శివ నాగిరెడ్డి గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటూ
మీ శ్రేయోభిలాషి, మీ బిడ్డ..
. డాక్టర్ స్వాతి నీలం
మీ శ్రేయోభిలాషి, మీ బిడ్డ..
. డాక్టర్ స్వాతి నీలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి