సమస్యాపూరణము.- టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర ఫిబ్రవరి 20, 2024 • T. VEDANTA SURY శారదాంబను గొల్చిన చదువు రాదుతేటగీతి.డాబు దర్పము జూపు నధర్మపరులుమదయహంకారవంతులై మసలు చుండిగురుని నిందించు ఛాత్రులు గొప్ప కొఱకుశారదాంబను గొల్చిన చదువు రాదు// కామెంట్లు Parvateesamvepa చెప్పారు… నేటి సమాజంలో అధిక శాతం విద్యార్థుల మనస్తత్వానికి తగిన హెచ్చరికగా మీ పద్యం రచన చాలా చాలా బాగుందండీ.అనేక ధన్యవాదములండీ 🙏🙏 Parvateesamvepa చెప్పారు… ఎంతో చక్కని విశ్లేషణాత్మకమైన పూరణ.చాలా బాగున్నదండీ.అనేక అభినందనలండీ 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి