పాశ్చాత్య విలువల
వలువలు చుట్టుకున్న
మమ్మీల సంస్కృతి వద్దు!
పుటుక్కుమని విరిగే పెంకుల
అంకులు ఆంటీల
బంధుత్వాలు వద్దు!
మురిపించి మరిపించి చేసే
ఆధునిక షోకుల అగ్నికీలలు వద్దు!
చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనే
చిన్న కుటుంబాలు వద్దు!
**************************************
విలువలు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి