* కోరాడ హైకూలు *

 కన్న కల లు
  ఫలించిన తరుణ0
 ఆనంద హేల....! 
    ******
కల లు కను
 పగటి కల లను
కన వద్ద న్నా..! 
    *****
కల సాకారం
  ఐ తేనే జన్మ ధన్య0
  దీక్ష వహించు..! 
   ******* 
కల లు అంటె
   ఆశ యాలు మిత్రమా
   శ్రమకే  సాధ్యం..! 
   ******
శ్ర ద్దా శ క్తులు
  కలిగిన వారికే
 కల ఫలించు...! 
   ******
కోరాడ నరసింహా రావు..!
కామెంట్‌లు