తేటగీతి.
=======
సంజ పొద్దులో సూరీడు సరసునందు
చూచు కొనుచుండె తనమోము సొంపు నతడు
పాదపంబులు నగవుతో పరిహసింప
పశ్చిమాద్రికి సిగ్గుతో పఱుగు పెట్టి
నీరజాప్తుడు వెడలగ నిశి యడుగిడె.//
=======
సంజ పొద్దులో సూరీడు సరసునందు
చూచు కొనుచుండె తనమోము సొంపు నతడు
పాదపంబులు నగవుతో పరిహసింప
పశ్చిమాద్రికి సిగ్గుతో పఱుగు పెట్టి
నీరజాప్తుడు వెడలగ నిశి యడుగిడె.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి