33.
చంపకమాల.
జననికి ముద్దుబిడ్డవట!సాగిలి మ్రొక్కెడి భక్తవర్యులన్
గనుగొని చెంతచేర్చి మమకారము చూపెడి వేల్పువైతివా
ముని హృదయారవిందములఁముచ్చట గాదిరు గాడుచుండు నీ
ఘనతను దల్చి పొంగితిని గాంచవె నాదెస ప్రీతిగన్ హరీ!//
34.
ఉత్పలమాల.
గద్దఱికాఁడ!నిన్ జనని గట్టిగఁ రజ్జువు తోడగట్టగా
నద్దరి యక్షపుత్రులకు నా ద్రుమ జన్మలఁ దొల్గ జేయగా
ముద్దుగ నేడ్చుచున్ వెడలి ముక్తి నొసంగిన దివ్యతేజ!నా
వద్దకు వచ్చి మౌఢ్యమను బాదపమున్ బెకలించుమా హరీ!//
ద్రుమము =చెట్టు.
పాదపము =చెట్టు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి