చిత్రానికి పద్యం ;- సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

  తనవయమును భారమనక
మనుమలతో గెలువనవ్వ మనసుకు మనసౌ
తనవాడిని పిలిచిగెలుపు
వినిపించగతాతమనసు ప్రేమగనాడెన్
కామెంట్‌లు