శివఅపరాధ క్షమాపణ స్తోత్రం; కొప్పరపు తాయారు
   🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
 
10)
  స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ మరుత్కుంభితే
   సూక్ష్మ మార్గే
   శాన్తే స్వాన్తే ప్రలీనే ప్రకటిత విభవే దివ్య రూపే
    శివాఖ్యే !
    లింగాగ్రే బ్రహ్మ వాక్కే  సకలతనుగతం శంకరం
    న. స్మరామి !
    క్షన్తవ్యో  మేపరాధః! శివ శివ శివ భోః !
    శ్రీ మహాదేవా!శంభో!

10) ఓ శివా! సహస్రార పద్మమునందు ప్రణవమయమైన  వాయువుచే కుంభితమైన సూక్ష్మ మార్గం నందు ప్రశాంతమగు మనస్సును విలీనము చేసినచో శివుడను పేరుగల నీ దివ్య రూపము యొక్క వైభవము తెలియను. లింగము నందు, వేద వాక్యము నందు, సకల జీవరాసుల యందు, నిండి ఉన్న శంకరుని, నేను స్మరించలేదు.
శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమింపుము..
                    **🪷** 
🪷 తాయారు 🪷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం