విశ్వాసం అనేది అతి విశిష్టమైనది, విలక్షణమైనది,బలోపేతమైనది, బల వత్తరమైనది. విశ్వాసమే అన్నిటికీ పునాది. విశ్వాసం ఉన్నచోట అన్నీ ఉంటాయి. విశ్వాసం ఉన్నవాడు విలక్షణుడవుతాడు. విశ్వాసం మనసుని కదలిస్తుంది. మనషిని కదిలిస్తుంది. మనిషిని మనీషిని, మహతాత్ముడ్ని, మహోన్నతుడ్ని చేస్తుంది. విశ్వాసం విశ్వాన్ని నడిపిస్తుంది.జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తలదించక, తలవంచక, అన్నిటికీ భగవంతుడున్నాడు, అన్నీ తానే చూసుకుంటాడనే పరిపూర్ణ విశ్వాసమే అచంచ లమైన విశ్వాసం.ఒకసారి శ్రీకృష్ణుడి ప్రతి మాటకు అర్జునుడు తలూపుతుండగా శ్రీకృష్ణుడు అర్జునుని చూసి నవ్వుతూ మందలింపు ధోరణి లో మిత్రమా నీకు కళ్ళు లేవా నీ కళ్ళతో నువ్వుచూస్తున్నట్లు లేదు నేనుఏమంటే దానికి తల ఊపుతున్నావు అన్నాడు
ఆ మాటలకు మళ్ళీ అర్జునుడు శ్రీ కృష్ణుని తో బావా నేను ప్రత్యక్షం గా నా కళ్ళ తో చూసిన విషయాల కంటే నీ మాటల నే ఎక్కువగా విశ్వసిస్తాను నీవు ఏదైనా మాట అంటే దాన్ని ఆవిధం గా చేయ గల శక్తీ నీకు ఉంది. అది కాకి కావచ్చు, గ్రద్ద కావచ్చు, పావురం కావచ్చు నీవు ఏమంటే అదే. అది అదే అవుతుంది అని సమాధానం చెప్పాడు!భగవంతుని రక్షకునిగా, స్నేహితునిగా మరియు యజమానిగా అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం నిత్య జీవితంలో సహజ స్థితి. ఒక జీవుడు సర్వశక్తిమంతుడి సంకల్పం ద్వారా సృష్టించబడ్డాడు, అతను తనను తాను పూర్తిగా ఆధారపడే స్థితిలో ఉంచినప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు.రామ నామాన్ని జపిస్తే రాముడు మనలను రక్షిస్తాడనే అచంచల విశ్వాసం భక్తులకు ఉంది. కష్టాలను అధిగమించే శక్తి శ్రీరామ నామస్మరణతో లభిస్తుంది అనే విశ్వాసం వుంబట్టే నేటికీ కోట్లాది భతులు నిత్యం రామనామాన్ని స్మరిస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి