ఆమాటే పలుకు బాపు
బుడుగు చేష్టలు
ఛీగాన పసూనాంబ
నయగారాలు, నవ్వించే
వారి హృదయం కమనీయం
కరుణా మయం, నవ్వే వారి
పొందు, సర్వంతర్యామి పొందు
నవ్వడం నవ్వించగలడం
ఒక వరం, వీనిలో వ్యంగ్య
. ధోరణి, వెక్కిరింతలు
పేరుగాంచిరి, ఎందరో
కళ కళకై వాడ ఉన్నతం
నిజ జీవితనా నవ్వుతూ
నవ్వులు పండించాలి
కఠిన పదా సరాగాల గీతలు
కంటిలో నీరు పెదాలపై నవ్వు
వలదు, వెలగక్కు వెకిలి చేష్టలు,
ఈ సున్నిత సునిశిత, నైపుణ్యం
ఆకట్టుకొను ఎల్లరి హృదయాలు
కదిలించు గిలిగింతల ప్రక్రియతో ,!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి