కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు 6302811961.
 మన శరీరంలో ఉన్న వాయువులు ఏమిటో  అవి ఏం చేస్తూ ఉంటాయో పిల్లలకు  తల్లి చెప్పాలి  మొదటిది ప్రాణవాయువు ఇది శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది  రెండవది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి ఉపయోగ పడే అపానవాయువు  సమాన వాయువు  మనం తిన్న ఆహారం యొక్క శక్తి శరీరం మొత్తానికి సమానంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది  అలా ఆదుకోవడానికి ఉదాహరణ వాయువు ఇది మన మనసులోని ఆలోచన వాక్కు రూపంలో రావడానికి  సహాయపడుతుంది  5 మన శరీరం మొత్తానికి రక్తం సరఫరావడానికి ఉపయోగపడే జ్ఞాన వాయువు ఆరవది మనకు వాంతి అవ్వడానికి ఉపయోగపడే వాయువు  నాగ వాయువు ఏడవది కనురెప్పలు వేయటానికి ఉపయోగపడే కూర్మ వాయువు  ప్రతివారికి తుమ్ములు దగ్గులు రావడం సహజం దానికి ఎనిమిదవది   కురకర  వాయువు ఉపయోగపడుతుంది  ఆవలించడానికి దేవా దత్త వాయువు  తొమ్మిదవది ఇక పది ధనుంజయ వాయువు  ఇది మనిషి చనిపోయిన తర్వాత శరీరం త్వరగా చెడిపోకుండా ఉండడానికి ఉపయోగపడే వాయువు  ప్రతి మనిషి రోజుకు కనీసం ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయగలిగితే అద్భుతమైన ఉపయోగం ఉంటుంది  ప్రత్యేకమైన యోగా కార్యక్రమాలు కాకుండా  మౌనం పాటించి పద్మాసనం వేసుకొని  కూర్చుని  మనసును నిశ్చలంగా ఉంచుకొని  ప్రశాంత చిత్తంతో ఉంటే  ఆరోగ్యానికి అది ఎంతో మంచిది తిప్పతీగ  వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది  రోజూ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారానికి అరగంట ముందు ఒక తిప్పతీగ ఆకుని  శుభ్రంగా కడిగి  కొద్దికొద్దిగా నమిలి తింటూ ఉంటే 15 నుంచి 30 రోజుల్లో అధిక రక్తపోటు  కొలెస్ట్రాల్   మధుమేహం దగ్గు ఉబ్బసం పాత జలుబు చర్మం మీద వచ్చేటువంటి పుండ్లు గాయాలు  శరీరంలో ఉన్న అతి కొవ్వు  మూత్ర అవయవాలలో ఉన్న రాళ్లు మూత్ర నాళంలో లివర్ పెరగడం  సకల వాత నొప్పులు  లాంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులోకి వస్తాయి  ఆయుర్వేద వైద్యులు దీనిని  వాడే విధానం గురించి మనకు తెలియజేశారు  ఆయుర్వేదంలో ఒక జబ్బు తగ్గిన తర్వాత తిరిగి అది రాదు అని చాలామంది చెప్తూ ఉంటారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం