లోకమే నవ్వినాశోకమే క్రమ్మిన్నాధైర్యాన్ని వీడకులక్ష్యాన్ని మరవకుఎగతాళి చేసినాదుమ్మెత్తి పోసినావెనుకంజ వేయకునిర్లక్ష్యం చేయకుపగవారు వచ్చినాకష్టాలు తెచ్చినాఏమాత్రం జడియకువెనుతిరిగి చూడకుఅపనిందలు వేసినాఅవమానమెదురైనానెమ్మదిని కోల్పోకునిరాశ దరి చేరకుకత్తులే దూసినానిర్దయను చూపినాఆందోళన చెందకుఆశలు వదలుకోకుఇడుములు దండెత్తినాఓటమి పోటెత్తినాప్రయత్నాలు మానకుప్రక్కకు వైదొలగకు
అక్షర ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి