ఆవు ;- ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్,భైంసా,నిర్మల్ జిల్లా,తెలంగాణసెల్ నెం 9441333315
 అవును మనము పెంచాలి
మేత బాగా వెయ్యాలి
చక్కని నీళ్లు తాపాలి
దూడకు పాలు పట్టాలి
మిగిలిన పాలు పితకాలి
చక్కగా వేడి చెయ్యాలి
గ్లాసెడు పాలు తాగాలి
కండలు బాగా పెంచాలి
దండిగ పనులు చెయ్యాలి
అమ్మానాన్న మెచ్చాలి
అందరూ భేషని పొగడాలి

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very nice sir