ఘనంగా అన్నా భావు సాఠే 104 వ జయింతి

  కవి , నవల రచయిత, రాజకీయనేత, ప్రముఖ సంఘ సంస్కర్త ,లోక్ సాహిర్, సాహితీ సామ్రాట్,  దళిత సాహిత్య పితామహుడు, 
అన్నా భావు సాఠే గారి 104 వ. జయింతిని 
సానాపూర్ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. అన్నా భావు సాఠే చిత్రపటాన్ని పూల మాల వేసి జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం అన్నాభావు సాఠే కమిటీ మండల  అధ్యక్షులు పల్మటే కిరణ్ అధ్యక్షతన జరిగింది.    
గ్రామ పెద్దలు జాదవ్ కిషన్ సింగ్ నాయక్ అయిన చిత్రపటాన్ని పూల మాల  వేసి నివాళులు అర్పించారు.  
  రచయిత రాథోడ్ శ్రావణ్    మాట్లాడుతు దళిత సాహిత్యం కోసం,దళితుల హక్కుల కోసం అయిన చేసిన కృషిని కోనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాదవ్ సుజాత పరమేశ్వర్, జాదవ్ సోహన్ సింగ్, వసంత్ సింగ్,కారోభారి జాదవ్ పర్సురామ్, రాథోడ్ అంబా రావు, రాథోడ్ మేర్ సింగ్, రంగారావు , తానాజీ,శ్రీనివాస్ రవిందర్,సంజయ్ సింగ్,దత్త  ,శ్యాంరావు అన్నాభావు సాఠే అభిమానులు కామ్లె సాహేబ్ రావు, రామేశ్వర్,జైపాల్, వచ్చేలా బాయి,దివ్యరాణి తదితరులు
 పాల్గొన్నారు.
కామెంట్‌లు